tag:blogger.com,1999:blog-662195293675396762.post5574984003022944452..comments2023-07-27T11:11:46.127+05:30Comments on జేబి - నా జీవన యానంలో...: తెలుగు బ్లాగులు - గూగులమ్మ బొమ్మలుజేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-662195293675396762.post-45325674433793086402011-12-03T23:01:13.927+05:302011-12-03T23:01:13.927+05:30జ్యోతిర్మయిగారు: థాంక్సండి
కృష్ణప్రియగారు: అయితే...జ్యోతిర్మయిగారు: థాంక్సండి
కృష్ణప్రియగారు: అయితే, నా బ్లాగు ఫలితం దక్కింది :-)జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-60651825474445996462011-12-03T10:23:21.788+05:302011-12-03T10:23:21.788+05:30నేను ఒక్క ఇమేజ్ కి కూడా కాపీ రైట్ చూసుకోలేదు :) అం...నేను ఒక్క ఇమేజ్ కి కూడా కాపీ రైట్ చూసుకోలేదు :) అందుకే ఒక్కోటీ చూసి తీయటమో, మార్చటమో చేయాలి.. నెమ్మది గా చేస్తాను.

ఈ కాపీ రైట్ విషయం మీద అంత అవగాహన లేక, ఒకరిద్దరిని అడిగితే, 'ఏం పర్వాలేదు.. పెట్టేయ్..' అన్నారని అలాగే పెడుతున్నాను.కృష్ణప్రియhttp://krishna-diary.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-32098247749381843302011-12-03T00:29:30.464+05:302011-12-03T00:29:30.464+05:30జెబి గారూ మంచి విషయం చెప్పారు..జెబి గారూ మంచి విషయం చెప్పారు..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-71606274206239005112011-12-02T23:14:17.285+05:302011-12-02T23:14:17.285+05:30కృష్ణప్రియగారు: అయ్యో! తీసేయమని చెప్పట్లేదు, పె...కృష్ణప్రియగారు: అయ్యో! తీసేయమని చెప్పట్లేదు, పెట్టేటపుడు కాపీరైట్ చూసుకోమని ఒక జాగ్రత్త. ఐటీలో చాలా ఏళ్ళనుంచి ఉన్నారుకాబట్టి మీకు ఐపీ గురించి తెలియచ్చు, మన తెలుగు బ్లాగుల్లో ఉండే చాలా మందికి తెలియకపోవచ్చని రాశానంతే!జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-55887827111329474882011-12-02T15:24:30.211+05:302011-12-02T15:24:30.211+05:30JB గారు,
మీరు రాసిన వ్యాసం చదివే ముందు ఉన్న తికమక...JB గారు,

మీరు రాసిన వ్యాసం చదివే ముందు ఉన్న తికమక అది.
నేను సందర్భానుసారం గా చాలా సార్లు గూగుల్ ఇమేజేస్ కెళ్లి చాలా కార్టూన్లు తెచ్చి నా బ్లాగ్ లో పెట్టాను.. ఈసారి నెమ్మదిగా సమయం ఉన్నప్పుడు ఒక్కోటీ వెనక్కి తీసేస్తాను.కృష్ణప్రియhttp://krishna-diary.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-80320412399351117032011-12-01T22:45:30.570+05:302011-12-01T22:45:30.570+05:30@కృష్ణప్రియగారు: మీకు కాపీరైట్గురించి తికమక ...@కృష్ణప్రియగారు: మీకు కాపీరైట్గురించి తికమక పడ్డారా? లేదా నేను రాసింది గందరగోళంగా ఉందా?

@అజ్ఞాత: మీరిచ్చిన కూటమి లంకె పనిచేయట్లేదు!జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-49484724866616472122011-12-01T10:19:15.328+05:302011-12-01T10:19:15.328+05:30నేను కూడ చాల విషయాలను నా బ్లాగు లో నుండి తొలగించా...నేను కూడ చాల విషయాలను నా బ్లాగు లో నుండి తొలగించాను కంప్యూటర్ ఎరా నల్లమోతు శ్రీదర్ గారు రాసినప్పటి నుండి ************
సరికొత్త అగ్రిగేటర్ మీకు నచ్చుతుందేమ www.kootami.co.ccAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-87846966145705085432011-12-01T06:49:35.636+05:302011-12-01T06:49:35.636+05:30మీరు చెప్పిన విషయాల్లో నాకు చాలా కన్ఫ్యూషన్ ఉంది.మ...మీరు చెప్పిన విషయాల్లో నాకు చాలా కన్ఫ్యూషన్ ఉంది.ముందర నేను చాలా గూగుల్ సర్చ్ చేసి నా బ్లాగ్ లో ఫోటోలు పెట్టేదాన్ని. ఈ మధ్య తగ్గించినా..పూర్తిగా మానేయ లేదు. ఇక ఈ జాగ్రత్తలు తీసుకుంటాను.కృష్ణప్రియhttp://krishna-diary.blogspot.comnoreply@blogger.com