tag:blogger.com,1999:blog-662195293675396762.post6984189900773297927..comments2023-07-27T11:11:46.127+05:30Comments on జేబి - నా జీవన యానంలో...: వాడుక తెలుగుని కాపాడుదాం!జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-662195293675396762.post-91511781631148795392010-10-02T21:05:41.345+05:302010-10-02T21:05:41.345+05:30ఇంకా జనం ఎక్కువగా వాడుతున్న ఇంగ్లీషు పదాలు -
temp...ఇంకా జనం ఎక్కువగా వాడుతున్న ఇంగ్లీషు పదాలు -
temple కి వెళ్ళాలి.
head bath చెయ్యాలి.

మన ఫోన్ నంబర్(ఇది కుడా) కూడా ఇంగ్లీషులోనే చెప్తాము.
pen, friend, pant, paper - వీటిని మాత్రం నాకు తెలియకుండానే వాడుతున్నాను.

milk, umbrella,
holidays, summer, ఇవాళ బాగా hot గా వుంది.
books

అబ్బో ఇంకా చాలా వున్నాయి. మనం వీటికి అలవాటు పడిపోతున్నాం. అలా షణ్ముఖన్https://www.blogger.com/profile/07310225355450349807noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-54635690266691557672010-09-13T03:37:31.468+05:302010-09-13T03:37:31.468+05:30హారం భా.రా.రా గారు, నెనర్లు.
నన్ను జేబి అంటే చాలం...హారం భా.రా.రా గారు, నెనర్లు.

నన్ను జేబి అంటే చాలండి. నేను ఇదే ఐడీతో ఇంగ్లీషులో కూడా రాస్తాను కాబట్టి, JB - జేబి అని పెట్టుకున్నా.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-22548053970732390682010-09-12T09:05:15.508+05:302010-09-12T09:05:15.508+05:30JB - జేబి గారూ...,వినాయక చవితి శుభాకంక్షలు
హారంJB - జేబి గారూ...,వినాయక చవితి శుభాకంక్షలు

హారంభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-56386627646006803172010-08-24T08:42:49.816+05:302010-08-24T08:42:49.816+05:30హహ్హహా! థాంక్సండీ.హహ్హహా! థాంక్సండీ.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-79608193954904041112010-08-24T08:36:18.632+05:302010-08-24T08:36:18.632+05:30OK - Even if not bar JB, still hearty welcome. :)OK - Even if not bar JB, still hearty welcome. :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-1916914471626300452010-08-24T05:04:59.825+05:302010-08-24T05:04:59.825+05:30@విశ్వనాథ్: అవును, సమయాభావం కూడా ఒక కారణం.@విశ్వనాథ్: అవును, సమయాభావం కూడా ఒక కారణం.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-8174740239738663112010-08-24T05:03:27.243+05:302010-08-24T05:03:27.243+05:30కొత్తపాళీగారు, మీరనుకున్న బార్ జేబీని కాదండీ - నాక...కొత్తపాళీగారు, మీరనుకున్న బార్ జేబీని కాదండీ - నాకు బారుకి బారెడు దూరం.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-21834627104271909052010-08-24T05:01:00.589+05:302010-08-24T05:01:00.589+05:30@మందాకినిగారు: మీ పోస్ట్‌లో నా జవాబిచ్చానండీ! జవాబు...@మందాకినిగారు: మీ పోస్ట్‌లో నా జవాబిచ్చానండీ! జవాబు - ఉర్దూ పదం, సమాధానం - సంస్కృత మూలం - తెలుగు పదమేంటండీ. లేకపోతే కొత్తది కనిపెట్టాలేమో!జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-88829919140190643252010-08-24T04:26:45.364+05:302010-08-24T04:26:45.364+05:30@సౌమ్యగారు: మీ పోస్టులు ఇదివరకే చదివాను. ఉచ్ఛారణా ...@సౌమ్యగారు: మీ పోస్టులు ఇదివరకే చదివాను. ఉచ్ఛారణా దోషాలు కొంతవరకు సహించవచ్చుగానీ, ఈ తెలుగీష్ చాలా కష్టమండీ. నేనందుకే ఆఫీసులో తెలుగువారితో కూడా ఇంగ్లీషునే వాడటానికి ప్రయత్నిస్తుంటా - వారు నాకు కొంచెం టెక్కెక్కువనుకున్నా సరే!జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-40565623196974496472010-08-24T04:26:14.124+05:302010-08-24T04:26:14.124+05:30Is this the JB of JB's bar fame?
If so, a hear...Is this the JB of JB's bar fame?
If so, a hearty welcome to you, sir!!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-5986169476630153072010-08-24T04:20:18.355+05:302010-08-24T04:20:18.355+05:30@వీవెన్గారు: మీరన్నట్లే రెండిటి లక్షిత జనం వేరే. ...@వీవెన్గారు: మీరన్నట్లే రెండిటి లక్షిత జనం వేరే. ఉన్న పదాలే జనాలు వాడనిది, పైగా ఇప్పటికే ఇంగ్లీషు పదాలు చాలా వాడుకలో ఉన్నప్పుడు కొత్త పదాలు జనాలు ఎక్కువ వాడరని నా అభిప్రాయం. ఏమో చెప్పలేం - డూడ్, హయ్, ఓకే ల్లాగా చేరిపోవచ్చు.

నేనిప్పుడు బోస్టన్‌లో ఉన్నానండి - కావున తెలుగు బాటకి రాలేనండి.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-8623959514725850972010-08-24T04:11:24.182+05:302010-08-24T04:11:24.182+05:30@అజ్ఞాత: ఎక్కడ సంఘర్షణ/వైరుధ్యముందో వివరిస్తే సరిద...@అజ్ఞాత: ఎక్కడ సంఘర్షణ/వైరుధ్యముందో వివరిస్తే సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తానండి.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-36436228793689103092010-08-23T21:27:18.116+05:302010-08-23T21:27:18.116+05:30చాలా బాగా రాసావు.తెలుగు బ్లాగులకి వ్యాఖ్యలు కూడా త...చాలా బాగా రాసావు.తెలుగు బ్లాగులకి వ్యాఖ్యలు కూడా తెలుగులో రాయరు కొందరు.కొంత మంది విషయంలో సమయం సరిపోక పోవడం వల్ల కావొచ్చు.
నిజమే బాలు గారు కూడా ఈ మధ్య ఆంగ్ల పదాలు కొంచెం ఎక్కువగా వాడుతున్నారు,కానీ మిగిలిన ప్రముఖులతో పోలిస్తే తక్కువే.విశ్వనాథ్https://www.blogger.com/profile/10312572861709457092noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-19952684829368234732010-08-23T14:47:51.771+05:302010-08-23T14:47:51.771+05:30బాగా రాశారు కానీ.....
వ్యాఖ్య రాద్దామని చూస్తే చాం...బాగా రాశారు కానీ.....
వ్యాఖ్య రాద్దామని చూస్తే చాంతాడంత అయింది. అందుకే వ్యాసమే రాశాను.
చూస్తారా?

http://paarijatam.blogspot.com/2010/08/blog-post_23.htmlలక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-32275575021214479282010-08-23T14:45:21.805+05:302010-08-23T14:45:21.805+05:30నేనూ దీని గురించి చాలాసార్లనుకునాను. అస్సలు ఇంగ్లీ...నేనూ దీని గురించి చాలాసార్లనుకునాను. అస్సలు ఇంగ్లీషు పదాలు వాడకుండా పూర్తిగా తెలుగులో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటాఉ...కానీ అప్పుడప్పుడూ దొర్లిపోతూ ఉంటాయి. మీకు కలిగిన అనుభవంలాంటిదే నాకు కలిగింది. మా అమ్మ మా ఊరు దాటి రాలేదు. గ్రామీణప్రాతాల్లోనే ప్రాధమిక విద్యాభాసం జరిగింది. కాని ఆవిడ ఇప్పుడు confusion, disappoint లాంటి పదాలు వాడతారు. నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది అవి వింటూ ఉంటే. ఒక ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-16833085397496725012010-08-23T11:38:01.123+05:302010-08-23T11:38:01.123+05:30వాడుక తెలుగు గురించి మీరు చెప్పింది బాగుంది. అందుక...వాడుక తెలుగు గురించి మీరు చెప్పింది బాగుంది. అందుకోసం కృషిచేయక తప్పదు.

అన్నట్టు, మీరు హైదరాబాదులో ఉంటే, తెలుగు బాటకి రండి.

నా ఉద్దేశంలో ఉన్న పదాల వాడుకని పెంపొందించడం మరియు కొత్త తెలుగు పదాలను కాయించడం అన్నవి రెండూ ఉండదగ్గవే, అవసరమైనవే. రెంటి లక్ష్యిత జనావళి వేర్వేరు. రెంటికీ దేని ప్రయత్నాలు దానికి కొనసాగవచ్చు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-82809760679332008862010-08-23T09:53:00.698+05:302010-08-23T09:53:00.698+05:30మీ ఆలోచనల్లో పరస్పర సంఘర్షణ ఉంది.మీ ఆలోచనల్లో పరస్పర సంఘర్షణ ఉంది.Anonymousnoreply@blogger.com