tag:blogger.com,1999:blog-6621952936753967622024-03-16T06:42:04.077+05:30జేబి - నా జీవన యానంలో...నా ఆలోచనలూ, అభిప్రాయాలూ, అనుభవాలూ, ...జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comBlogger65125tag:blogger.com,1999:blog-662195293675396762.post-9577775061629059762024-01-24T23:04:00.007+05:302024-01-24T23:35:44.952+05:30బస్సు డ్రైవర్సు డే
ఆర్టీసీ డ్రైవర్స్ డే సందర్భముగా
పిల్లలలో
ఎక్కువ శాతం మందికి బస్సులు,
రైళ్లు అంటే
ఒక ఫాసినేషన్ ఉండటం సాధారణమే.
నాకు కూడా.
డ్రైవరు
గేరు రాడు మారుస్తుంటే,
స్టీరింగు
తిప్పుతుంటే ఆరాధనగా చూడటం,
కండక్టరు
చేతిలోనే, ఒక
మెటల్ ర్యాక్కో పెట్టుకున్న
రంగు రంగుల టికెట్లు పంచు
చేసి, లేదా
చేతితో చించి ఇస్తే (మిలెనియల్స్కు
టిమ్స్ మెషిన్లు తెలుసు)
వాటిని
దాచిపెట్టుకోవడం -
సెలవుల్లో
బస్సాట ఆడేటపుడు మడత కుర్చీలో
జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0tag:blogger.com,1999:blog-662195293675396762.post-3819789736061579052023-10-22T22:43:00.001+05:302023-10-22T22:43:17.955+05:30#కృష్ణారామా #కృష్ణారామా - ఈ సినిమా మలయాళం డబ్బింగుగా ఆహాలోనో ప్రైమ్ లోనో వచ్చుంటే ఈ పాటికి నా ఫేస్బుక్ ఫీడ్‌లో రివ్వ్యూలు నిండిపోయేవి.సినిమా ఆహ్లాదంగా సకుటుంబంగా చూసేట్టు ఉంది, ఒక్క డైలాగు తప్ప. ఈ మధ్యన సకుటుంబంగా ఓటీటీ సినిమాలు చూడాలి అంటే చేతిలో రిమోటు పట్టుకోవాల్సి వస్తుంది. ఆ అవసరము ఈ సినిమాకు రాలేదు. ఏ సినిమా ఆసక్తిగా చూడని మా పదేళ్ల పాపకి కూడా నచ్చింది.టీజరు చూసి రంగమార్తాండ, శతమానంభవతి టైపు జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0tag:blogger.com,1999:blog-662195293675396762.post-37996790012061145672023-09-08T21:27:00.004+05:302023-09-08T21:27:38.253+05:30 తేజ సినిమా - ఒక నిరాశ తేజ -హీరో తరుణ్, నేనూ దాదాపు సమవయస్కులము. 80 ల చివర, 90 ల మొదలులో అంజలి, ఆదిత్య 369 వంటి చిత్రాలతో నచ్చాడు. ఉషాకిరణ్ మూవీస్ చిత్రాలు బాగుండేవి. అలాగే తేజ సినిమా థియేటర్లో చూశాను - నా వయసువాడు అలా టకటకా చెప్తుంటే, కంప్యూటరు - రోబో ఆపరేట్ చేస్తుంటే, వాడికంటూ గాడ్జట్సుతో సొంత గది అంటే భలే అనిపించింది. ఆ చివరిలో విలనును తిప్పలు పెట్టే క్లైమాక్సు వావ్ అనిపించింది.కానీ ఆ చిత్రాన్ని మళ్లీ ఎపుడూ జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0tag:blogger.com,1999:blog-662195293675396762.post-51081871360276241232023-07-19T10:47:00.000+05:302023-07-19T10:47:06.127+05:30శ్రీరమణ గారు 90 లలో ఆంధ్రప్రభ వీక్లీ ఇంటికి రాగానే కార్టూన్లు అన్నీ చదివేశాక ఆ తర్వాత మొదటి చదివే శీర్షిక శ్రీ ఛానల్. వ్యంగ్యం అంటే పరిచయమైనది అప్పుడే. కొన్నేళ్లు ఈయనకు ముళ్ళపూడి రమణ గారికి మధ్యన తికమక పడేవాడిని. ఆ తర్వాత ఒక మలయాళం అవార్డు సినిమా చూస్తున్నప్పుడు దాని మాతృక ఒక తెలుగు కథ అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ కథ మిథునం అని ఈయన రాసినదే అని తెలిశాక గౌరవం, అభిమానం పెరిగినది. వెంటనే బాపు గారి జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com2tag:blogger.com,1999:blog-662195293675396762.post-34491616668771878362023-06-23T09:00:00.007+05:302023-06-23T09:00:00.146+05:30పరీక్షల్లో ఎదురైన విచిత్రమైన అనుభవం
ఈ రెండూ మొదటిసారి పబ్లిక్ పరీక్షలు వ్రాసిన ఏడవ తరగతిలో జరిగింది. మాది ప్రయివేటు బడి కావడంతో ఒక ప్రభుత్వ బడిలో కేంద్రం ఇచ్చారు.
అప్పటికి జంబ్లింగ్ పధ్ధతి లేదు. అందుకని అన్ని పరీక్షలు ఒకే గది , ఒకే బల్లపై వ్రాసాను. ఇన్విజిలేటరు కూడా దాదాపు ఒక్కరే వచ్చారు (ఇది ముఖ్యం).
**** 1 ****
ఇక మొదటి అనుభవం సైన్సు పరీక్ష రోజు జరిగింది. అప్పట్లో మెయిన్ పేపర్ 2 గంటలు. జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0tag:blogger.com,1999:blog-662195293675396762.post-33982684999136171102023-06-22T22:28:00.001+05:302023-06-22T22:28:39.387+05:30పసి పిల్లలకు ఆహారము1-2 వయసున్న పిల్లలకి పళ్ళు పూర్తిగా రావు. ఒకవేళ వచ్చినా వారికి నమలడం తెలియదు. అందుకని వారికి కొంచెం జావలాగా ఉండే ఆహారం పెట్టాలి. కొంచెం పొడిగా (డ్రై) ఉన్న వారు మింగలేరు. నేను వైద్యుడినిగానీ , ఆహార నిపుణుడినిగానీ, డైటీషియన్‌ని కాదు. ఇంట్లో పెద్దల సలహాలు, మా పిడియాట్రిషియన్ని సంప్రదించి ఈ క్రిందివి మా పిల్లలకి ఆ వయసులో పెట్టాం. ఇది కేవలం నా అనుభవం మాత్రమే. మీరు మీ జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0tag:blogger.com,1999:blog-662195293675396762.post-61081168174279374902023-06-17T12:06:00.001+05:302023-06-17T12:06:10.465+05:30ఏబీసీడీ ఉద్యోగులుఏబీసీడీ ఉద్యోగులు
---------------------
ప్రస్తుతము నడుస్తున్న క్వైట్ క్విట్టింగు గురించి నాన్నతో ఫోనులో మాట్లాడుతుంటే తొంభైలలో ఆయన బ్యాంకు ఆఫీసరుగా ఉన్నప్పుడు ఉద్యోగులు పని ఎలా ఎగ్గొడతారో చెబుతూ వీళ్ళు ఏబీసీడీ అని నాలుగు రకాలన్నారు.
ఏ – ఎవాయిడ్ - మనం కౌంటరు దగ్గరకు పోగానే మనల్ని తప్పించుకోవాలని చూస్తుంటారు. మేనేజరుకు, ఆఫీసరుకు దొరక్కుండా తిరుగుతుంటారు.
బీ - బ్లేమ్ - ఏదన్నా పని అవ్వకపోతే జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0tag:blogger.com,1999:blog-662195293675396762.post-24068936633130082652023-05-28T19:27:00.000+05:302023-05-28T19:27:00.314+05:30ఫ్రెషర్లకు నెక్స్ట ఏమిటీ?ఈ ఏప్రిల్ నా సాఫ్టువేరు కెరియరులో ఇరవై సంవత్సరము మొదలైనది. ఈ ఏడాది ఐటీ స్లో డౌను వలన గత ఏడెనిమిదేళ్లుగా ఉన్నంతగా క్యాంపస్ సెలక్షన్స్ జరగట్లేదు. దానితో కొందరు కజిన్సు, స్నేహితులు (అదే వారి పేరెంట్సు ) కొంత ఆందోళనలో, అయోమయంలో ఉన్నారు. వారితో మాట్లాడిన వాటి సారాంశం - ఫ్రెషర్స్ అయినా అనుభవజ్ఞులకు అయినా ఉద్యోగ అవకాశాలకు రెండు ముఖ్యమైనవి కావాలి - 1. అవకాశము 2. వచ్చిన అవకాశాన్ని వాడుకుని ఉద్యోగం జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com9tag:blogger.com,1999:blog-662195293675396762.post-33345736628362121372023-05-21T23:35:00.010+05:302023-05-22T00:02:44.531+05:30రాజ్ (కోటి) --రాజ్--
నేను
మొదటిసారి వీసీఆర్ లో వీడియో
చూసిన సినిమా చిరంజీవి యముడికి
మొగుడు ఏడేళ్ళ వయసులో 1988లో
- గుంటూరు
బామ్మ వాళ్లింట్లో మధ్యగదిలోని
పాత డయనోరా టీవీలో వేస్తే
వసారా దాటి ముందు ఖాళీ స్థలంలోనూ
ఖాళీ లేకుండ నించొని జనాలు
చూశారు. అపుడు
పాటలు ఒకటికి రెండు సార్లు
అందరూ ఆసక్తిగా చూశారు.
అపుడు అందరినీ
బాగా ఆకట్టుకున్న పాట అందం
హిందోళం - చిరంజీవి
అంటే బ్రేక్ - అందులో
రాధతో పోటిపడి రోడ్డుపై
జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com2tag:blogger.com,1999:blog-662195293675396762.post-46110943362613771092023-05-01T11:29:00.002+05:302023-05-01T11:29:23.132+05:30కార్మిక దినం - లేబర్ వెల్ఫేర్ గుంటూరులో మా ఇంటికి కూతవేటు దూరంలో ఉన్నది, ఉండేది ఈ లేబర్ వెల్ఫేర్ ఆఫీసు.ప్రభుత్వ ఆఫీసు కాబట్టి పొద్దున్న పదకొండు అయినా తెరిచేవారు కాదు, సాయంత్రం మూడున్నర, నాలుగుకు ఖాళీ అయిపోయేది. మిగతా సమయం మేము క్రికెట్ ఆడుకునేవారము. కొందరు పెద్దవాళ్ళు కర్రా గిల్లి ఆడేవారు. ఎండా కాలం సెలవులలో ఒకేసారి నాలుగైదు మ్యాచులు జరిగేవి. సోడా బండ్లు, ఐస్‌క్రీం బండ్లు ఈ కుడివైపు చెట్టు కింద ఉండేవి.ఏప్రిల్ చివరికి మా జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0tag:blogger.com,1999:blog-662195293675396762.post-36339743339462300962023-01-11T18:59:00.006+05:302023-01-11T19:02:21.446+05:30తాతయ్య - ఒక ఏడాది జ్ఞాపకము సంక్రాంతికి ఊరికి ఇంటికి వెళ్ళి అమ్మ ఇచ్చిన మంచినీళ్ళు తాగేటప్పటికి ముందు వసారా నుండి టక్ టక్ శబ్దము వచ్చేది. పక్క పోర్షను గదిలో (మావి రెండు వాటాల అగ్గిపెట్టె గదులు ఇల్లు) పడుకునో, పేపరు చదువుతూనో ఉండేవాడు ఎలా తెలిసేదో వచ్చేవాడు. పిల్లలను కూడా తీసుకువస్తే కళ్ళు వెలిగిపోయేవి. లేదా ఎపుడు వస్తారు అని అడిగేవాడు. ఆ టక్ టక్ ఆయన చేతి కర్ర నుండి.పోద్దున్నే ఆరున్నరకు అటుపక్కనుండి ఈటీవి అన్నదాత జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com2tag:blogger.com,1999:blog-662195293675396762.post-78779379225389054312022-07-01T19:00:00.001+05:302022-07-01T19:00:00.165+05:30మంచి రెజ్యూమె అంటే మంచి రెజ్యూమె ఎలా ఉండాలో చెప్పుకునే ముందు అసలు రెజ్యూమె అవసరము ఎందుకో చూద్దాం.కొన్ని దశాబ్దాల కిందట బయోడేటా ఇస్తే సరిపోయేది - అంటే పేరు, చదువు, అనుభవము ఉంటే ఒక రెండు లైన్లు, చిరునామా.కానీ ఈ రోజుల్లో చాలా ఉద్యోగాలకు ఒక్క బయోడేటా సరిపోదు. పై వ్యక్తిగత, చదువు వివరాలతో పాటు మన నైపుణ్యాలు ఏమిటో, వాటిని ఎలా ఉపయోగించాము, మన ఎచీవ్మెంట్లు, మనము సంస్థకు ఎలా ఉపయోగపడగలము, అన్నీ చెప్పగలగాలి.రెజ్యూమె జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0tag:blogger.com,1999:blog-662195293675396762.post-6062310916764187112022-06-30T08:00:00.001+05:302022-06-30T08:00:00.157+05:30నాకు నచ్చిన విషాద గీతాలు నాకు యుగళ గీతాల (డ్యూయెట్లు ) కన్నా విషాద / విరహ గీతాలు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఈ పాటల్లో కొంచెం ఆర్ద్రత (melancholy) వినిపిస్తుంది. అదే డ్యూయెట్ల లో డ్యాన్సు స్టెప్పులకి కావల్సిన రిథమ్ పైన దృష్టి ఉంటుంది .నా ప్లేలిస్టులో ఎప్పుడూ అభినందన , మహర్షి , గీతాంజలి వంటివి చూసి మితృలు 20లలో ఉన్నప్పుడు కొందరు విసుక్కునేవారు - నీకు ప్రేమ మీద నమ్మకం లేదు కదా ఎప్పుడూ భగ్న ప్రేమికుడు లా ఆ ఏడుపు గొట్టు జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0tag:blogger.com,1999:blog-662195293675396762.post-33520799110748310732022-06-28T08:00:00.001+05:302022-06-28T08:00:00.158+05:30ఇళయరాజా - రహమన్ - నాకు అనిపించిన తేడాలు ఇళయరాజా!నా ముందు, తర్వాతి తరమువారికంటే నేను దాదాపుగా ఇద్దరి కెరీరు పీక్‌లో పాటలు విన్నాను. ఇది కేవలం ఒక శ్రోతగా నా పరిశీలన, అభిప్రాయం. ప్రామాణికమైన వ్యాసంగా భావించి ఎవరి మనోభావాలు గాయపరుచకోవద్దు.వేరు వేరు తరాలలోని కళాకారులను, ఆటగాళ్ళను సాధారణముగా పోల్చకూడదు. ఎందుకంటే సాంకేతికత అభివృధ్ధి చెందుతుంది. అందులోనూ సినిమాలు, పాటలు అప్పటి ప్రేక్షకుల అభిరుచులకనుగుణముగా రూపొందిస్తున్నప్పుడు ఆ తయారైన జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com4tag:blogger.com,1999:blog-662195293675396762.post-38729424114972661752022-06-26T22:19:00.005+05:302022-06-26T22:19:43.493+05:30సంగీతములో కౌంటరుపాయింట్, ఇళయరాజా ఒకటి కన్నా
ఎక్కువ స్వరాలు (నోట్లు)
కలిపి వినిస్తే
హార్మనీ అంటారు. ఆంటే
స్వరాలు పరస్పరం సామరస్యములో
ఉండాలి. లేకపోతే
కాకిగోల లాగా అ(వి)నిపించచ్చు.
మనం
మెలడీ అంటే శ్రావ్యమైన సంగీతము
అనే అర్థములో వాడతాము.
పాశ్చాత్య
సంగీతము ప్రకారము కొన్ని
నోట్లు కలిపితే ఒక మెలడీ.
పాశ్చాత్య
సంగీతములో స్ట్రింగ్స్
(వయోలిన్,
సెల్లో)
ఒక మెలడీ
వాయిస్తే, విండ్
వాయిద్యాలు (ట్రంపెట్,
బ్రాస్)
ఇంకో మెలడీ,
గిటార్,
కీబోర్డుజేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0tag:blogger.com,1999:blog-662195293675396762.post-79990266305880804112022-06-13T21:07:00.002+05:302022-06-13T21:07:16.612+05:30రైటర్ (2022) సినిమా - అజండా
నిన్న రైటర్
తమిళ డబ్బింగు సినిమా చూశాను.
ఫేస్బుక్లో
చాలా మంది పొగిడినట్లే మొదటి
పది పదిహేను నిమిషాలు నచ్చింది
- కింది
స్థాయి పోలీసుల కష్టాలు,
వారికి యూనియను
ఉండడము కోసము ప్రధాన పాత్రధారి
రైటరు / హెడ్
కానిస్టేబుల్ సముద్రఖని
ప్రయత్నాలు - బాగుంది.
ఆ
తర్వాత తిరుచ్చికి బదిలీ
అయ్యాక అనుకోకుండా ఒక పీ
హెచ్డీ విద్యార్థిని అక్కడి
డీసీపీ స్థాయి అధికారి ఒక
కేసులో ఇరికించడం, తనకు
తెలీకుండా ఈ సముద్రఖని అందులోజేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0tag:blogger.com,1999:blog-662195293675396762.post-31016057584622179752022-04-23T10:37:00.000+05:302022-04-23T10:37:19.083+05:30జానకి గానములో విశిష్టతనాకు ఇష్టమైన గాయని ఎస్. జానకి గారు. జానకిగారిలాగా రాగయుక్తంగా, సంగతులతో, సంగీతపరంగా తప్పులు లేకుండా, శ్రావ్యంగా, మధురంగా పాడేవారు, కొన్ని విషయాలలో ఆవిడ కన్నా మెరుగ్గా ఉన్న గాయనీగాయకులు ఉండచ్చు, ఉన్నారు కూడాను.కానీ కొన్ని విషయాలలో ఆవిడ వైవిధ్యత, విశిష్టత కనపడతాయి - తోటి గాయకులు, సంగీత దర్శకులు గుర్తించారు, మనమూ గమనించవచ్చు. అవి:వివిధ వయసువారికి గొంతు మార్చి పాడడం , పిల్లల పాటలు ఎక్కువమందికి జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0tag:blogger.com,1999:blog-662195293675396762.post-37055458229985665492022-02-05T16:19:00.006+05:302022-02-05T16:19:59.874+05:30దర్శకుడు వంశీ పాటల విలక్షణతనాకేగాదు, దర్శకుడు వంశీగారి పాటలంటే చాలామంది ప్రేక్షకులకు విభిన్నముగా, ఆకర్షణీయముగా, తమాషాగా, విలక్షణముగా అ(క)నిపిస్తాయి.ముందుగా అలా అనిపించే తేడాలు -హీరో, హీరోయిన్లు ఎపుడూ పరిగెడుతుంటారు (గోపెమ్మ చేతిలో గోరు ముద్ద, సితార, అన్వేషణ, మహర్షి)కట్లు/షాట్లు ఎక్కుువుంటాయి - చిత్రము నిలకడగా ఉండదు.తమాషా మేకప్, కాస్ట్యూమ్‌లు - నల్ల బొట్టు (ఔను వాళ్ళిద్దరూ.., ప్రేమించు పెళ్ళాడు, గోపి గోపిక గోదావరి), జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com4tag:blogger.com,1999:blog-662195293675396762.post-71886421336085418292022-01-27T09:00:00.001+05:302022-01-27T09:00:00.169+05:30వేటూరి vs సిరివెన్నెల ముందుగా షరా - నేను పండితుడను కాదు, పాత పద్యాలు - గద్యమే తప్ప కవితలూ-కవిత్వాలూ అస్సలు చదవను. తరువాత వ్రాయబోయేది కేవలము ఒక సామాన్య వ్యక్తిగా నా గమనికలు.వేటూరి, సిరివెన్నెల ఇద్దరూ అన్ని రకాల సందర్భాలకూ కొన్ని వేల పాటలు వ్రాశారు. అందులో చాలా అద్భుతమైన పాటలున్నాయి. అవన్నీ ఉటంకించి, విశ్లేషించి పోల్చడము కష్టమే. అందుకని కేవలము వారి శైలిలో ఒక సామాన్య శ్రోతగా/చదువరిగా నాకు అనిపించినది జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com6tag:blogger.com,1999:blog-662195293675396762.post-84852875273104772352022-01-07T06:00:00.001+05:302022-01-07T06:00:00.149+05:30సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసే ప్రేమ పాటల ప్రత్యేకతలుసిరివెన్నెల సీతారామశాస్త్రి రాసే ప్రేమ పాటల ప్రత్యేకతలు-తెలుగు సినిమాలలో 80లలో ఎక్కువగా కథానాయక ప్రధాన పాటలు వచ్చాయి. ఎక్కువగా పార్కులలో స్టెప్పులేసే సాధారణ డ్యూయట్లే ఉండేవి. కొంతవరకు జంధ్యాల, సింగీతం, బాపు, విశ్వనాథ్, వంశీ చిత్రాల యుగళగీతాలలో కొంత భావుకత ఉండేది. ఆ రెండు రకాలూ వేటూరి అలవోకగా రాసిచ్చేసేవారు. మొదటి రకము ఏదోక పదాలు ఇరికించేసేవారు, రెండో రకములో భావుకత ఎక్కువుండేది - లోతైన భావనలు జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0tag:blogger.com,1999:blog-662195293675396762.post-31856951932605350142022-01-05T22:35:00.001+05:302022-01-05T22:35:00.157+05:302021పుస్తక ప్రదర్శన2021డిసెంబరు హైదరాబాదు పుస్తక ప్రదర్శనకు మొదటి రోజే వెళ్ళాము - ఖాళీగా ఉన్నది. తీరికగా అన్ని స్టాల్సు కొవిడ్ భయం లేకుండా, ఒక్కో ర్యాక్ చూసుకుంటూ వెళ్ళాము.వెళ్ళాము అని అన్నిసార్లు ఎందుకన్నానంటే ఈ సారి ముఖ్యోద్దేశం మూడవ తరగతి చదువుతున్న మా పాపకు పరిచయం చేయడం కోసం. తనూ కాళ్ళు నొప్పులు అనకుండా నాతో గంట పైన తిరగడం, సొంతముగా కొన్ని పుస్తకాలు తిరగేసి ఎంపిక చేసుకోవడం సంతృప్తినిచ్చినది.ఒకటవ తరగతి జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0tag:blogger.com,1999:blog-662195293675396762.post-24480375253712950152022-01-04T22:32:00.002+05:302022-01-04T22:32:43.571+05:30సిరా నవల గమనిక – ఇది పుస్తక సమీక్ష కాదు - నాకు అలాంటివి వ్రాయడమూ రాదు, చదవడమూ అలవాటులేదు. కేవలము సిరా అనే పుస్తకముపై నా అభిప్రాయము.సిరా పుస్తకము ఎందుకు కొన్నాను?గత కొన్నేళ్ళుగా ఆన్లైనులో ఈ-పుస్తకాలు చదవడమే తప్ప చేతిలో పుస్తకము పెట్టుకొని చదివినవి చాలా తక్కువ. నిజము చెప్పాలంటే అలా కొని చదవాలి అని నాకనిపించిన కొత్త పుస్తకాలు లేవనే చెప్పాలి. అలాంటిది ఒక రెండేళ్ళ కిందట సిరా అనే పుస్తకము గురించి ఆ జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0tag:blogger.com,1999:blog-662195293675396762.post-55273335869167890242021-06-03T06:00:00.002+05:302021-06-03T06:00:00.216+05:30పింగళివారి పేకి పింగళివారి పేకిపింగళి సూరన గొప్ప తెలుగు కవి. అష్ట దిగ్గజాలలో ఒకరు.ఒక రోజు సూరన అడవిలోంచి ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక మణి దొరుకుతుంది. ఇదేదో మెరుస్తుంది కదాని తీసుకుంటాడు. ఇంటికి చేరేసరికి, గుమ్మం ముందర ఒక అమ్మాయి ఎవరికోసమో ఎదురు చూస్తూ నిలబడి కనిపిస్తుంది.”ఏమమ్మా నీకేం కావాలి?” అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి ”నా పేరు పేకి అండి. నాకు పని కావాలి. ఇంటి పని బాగా చేస్తాను.” అని జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com2tag:blogger.com,1999:blog-662195293675396762.post-78518421303833748132021-06-02T16:49:00.003+05:302021-06-02T16:49:39.662+05:30నా టెక్నాలజీ - డొమైను అనుభవాలు మొన్న ”ఒక టెక్నాలజీ వేరు వేరు డొమైన్ లేదా ఒకే డొమైన్ వేరు వేరు టెక్నాలజీలు వీటిలో ఏది సరైనది” అని ఎవరో అడిగితే నేను నాకు తెలిసింది చెప్పాను. అదే దీనికి ముందరి పోస్టు.అయితే ఇలాంటివి సమాధానం చెప్పేటప్పుడు నా అనుభవాలు ఏంటి, నేను ఏం చేశాను చెప్పడం నాకున్న చెడ్డ అలవాటు. ఇందులో నాకున్న రెండు ఉద్దేశ్యాలు - ఒకటి సలహా ఇవ్వడానికి నాకు కొంచమైనా అర్హత ఉందని చెప్పుకోవడానికి, రెండు నేను చేసిన తప్పులు జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0tag:blogger.com,1999:blog-662195293675396762.post-28605618259231238112021-05-30T20:26:00.001+05:302021-05-30T20:26:12.690+05:30ఐటీ ఫీల్డ్‌లో డొమైన్ ఎంచిక ఎలా? ఒక టెక్నాలజీ వేరు వేరు డొమైన్ లేదా ఒకే డొమైన్ వేరు వేరు టెక్నాలజీలు వీటిలో ఏది సరైనది?1. పండగ రద్దీ సమయాల్లో హైదరాబాదు విజయవాడ మధ్యన ప్రత్యేక సర్వీసులుగా సిటీ బస్సులు వేస్తారు ఎపుడైనా ఎక్కారా? ఒకసారి స్వతంత్రం వచ్చి ఎక్సిలరేటరు తొక్కేస్తారు. కానీ హైవే మీద వాళ్ళ అనుభవలేమి తెలిసిపోతుంది. 2. లారీ తోలే వ్యక్తి కారు నడిపితే ఎపుడన్నా గమనించారా? 3. మామూలు 800 కారు నడిపే వ్యక్తికి బీఎండబ్ల్యూ ఇస్తే ఊపిరి సినిమాలో కార్తీకి, లేదా పారసైటు సినిమాలో పేద తండ్రికి 4. 15-20 ఏళ్ళ జేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.com0