tag:blogger.com,1999:blog-662195293675396762.post1291852049379811200..comments2023-07-27T11:11:46.127+05:30Comments on జేబి - నా జీవన యానంలో...: నేనూ, నా కజిన్స్ - తరం తరం అంతరంజేబి - JBhttp://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-662195293675396762.post-89063839128286522322010-09-30T05:11:26.347+05:302010-09-30T05:11:26.347+05:30@శిశిరగారు, చిన్న స్మైలీ అయినా నాలా బద్ధకించకుండా ...@శిశిరగారు, చిన్న స్మైలీ అయినా నాలా బద్ధకించకుండా పెట్టినందుకు థాంక్స్.

@ఆత్రేయగారు,హహ్హహ. పిల్లలతోనేగానీ వాళ్ళు పిలవట్లేదుగా. హైదరాబాదీ టీనేజిపిల్లలచే అంకుల్ పిలుపు నాకలవాటయినా నేను పెద్దవాడినయిపోయానని ఎప్పుడూ అనుకోలేదండి. మొన్న కూడ ఏదో ఫ్లాష్బాక్లకి వెళ్ళడం వలన పైన చేసిన ఆలోచనలు.

@విశ్వనాథ్: గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్! ఒకసారి పర్లా, మరీ రెండుసార్లా! నేను జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-19515626659294567602010-09-29T22:08:01.481+05:302010-09-29T22:08:01.481+05:30బాగా రాసావు...., అంకుల్.
అంకుల్,నేను సాఫ్ట్వేర్ ఇం...బాగా రాసావు...., అంకుల్.
అంకుల్,నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావడానికి నువ్వే ప్రేరణ.vishwanathhttp://www.andhrashaakamu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-662195293675396762.post-33554700967280029772010-09-29T18:10:40.222+05:302010-09-29T18:10:40.222+05:30ఇరవై ఎనుమిదికే అలా అనుకుంటే ఎలా JB !! నలభై నాలుగు...ఇరవై ఎనుమిదికే అలా అనుకుంటే ఎలా JB !! నలభై నాలుగు కే నన్ను మా ఆవిడనీ తాత గారూ అమ్మమ్మ గారూ అని పిల్లలతో పిలిపించే ముప్పై ఏళ్ళ పసి కూనలు ఉన్నారు మా ఫ్లాట్స్ లో... ఎవరితో చెప్పలేక మా ఈడు వాళ్ళమంతా రాత్రి చీకటి లో టెర్రస్ మీదకెళ్ళి భోరు భోరు మని విడి విడిగా ఏడ్చి వస్తున్నాం....తలకి రంగేస్కుంటే చొక్కా కాలర్ పాడవుతుంది (కడుపు చించు కుంటే కాళ్ళ మీద పడుతుంది అనేది పాత సమేత నాయనా...)ఆత్రేయhttps://www.blogger.com/profile/03434081285492070880noreply@blogger.com