నా కనులతో... అని ఒక కొత్త ఫోటోబ్లాగు ఆరంభించా. ఇది పెట్టాలా వద్దా అని ఒక రెణ్నల్లపైగా ఆలోచించా. ఎందుకంటే నాకు ఇప్పటికే ఒక ఫొటోబ్లాగు ఉంది. కానీ అందులో నేను తీసినవాటిలో అత్యుత్తమైనవి మాత్రమే పెడుతున్నా. మిగతావి నా కంప్యూటరులో మగ్గిపోతున్నాయి. అందులో ఒక తొంభై పూల చిత్రాలున్నాయి.
నా మొదటి బ్లాగుకున్న ఇంకో పరిమితి చిత్రం సైజ్. ప్రతి చిత్రాన్ని రీసైజ్ చేయాలంటే కష్టం. అదే బ్లాగుస్పాటుకైతే పికాసనుండి సీదా ఎక్కించచ్చు.
నా దృశ్యబ్లాగుని కూడ చూసి ఆనందించగలరు.
నా కనులతో...
అతుత్తమైనవి ??
రిప్లయితొలగించండి@అజ్ఞాత: :-) సరిచేశా, థాంక్స్
రిప్లయితొలగించండి